ఎయిర్ టెల్ మరోకొత్త సంస్థతో జట్టు

ఎయిర్ టెల్ మరోకొత్త సంస్థతో జట్టు

0

టెలికాం సంస్థలో రారాజు భారతీయ ఎయిర్ టెల్… ఈ సంస్థ తాజాగా మరో సంస్థతో జట్టు కలిసింది… వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ సంస్థతో ఎయిర్ టెల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది…

దీనివల్ల భారత్ లోని ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు కస్టమర్లు అలాగే 14 ఆఫ్రికా దేశాల్లో ఎయిర్ టెల్ మనీ ఖాతాదారులు వెస్టర్న్ యూనియన్ ద్వారా అంతర్జాతీయ చెల్లిపంపులను స్వీకరించే అవకాశం కలుగుతుందని ఆ సంస్థ తెలిపింది…