అజయ్ భూపతి చీప్ స్టార్ అన్నది ఎవరిని..!!

అజయ్ భూపతి చీప్ స్టార్ అన్నది ఎవరిని..!!

0

ఆర్ ఎక్స్ హండ్రెడ్ తో హిట్ కొట్టిన అజయ్ భూపతి కి రెండవ సినిమా చేసే అవకాశం లభించలేదు ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత నితిన్ తో సినిమా చేస్తాడనే ప్రచారం తో పాటు దర్శకుడు పారితోషికం ఎక్కువ డిమాండ్ చేస్తుండడం వల్ల అతని రెండో సినిమా పట్టాలెక్కలేదు అన్నా ప్రచారం జరిగింది.

గచైతన్యతో మహాసముద్రం అనే పవర్ ఫుల్ సినిమా చేస్తున్నారన్నారు. అయితే మహా సముద్రం సినిమాని అజయ్ రవితేజతో చేస్తున్నాడని అన్నారు.రవితేజ డిస్కోరాజా తర్వాత అజయ్ తో మహా సముద్రం సినిమా చేస్తాడని దానికోసం హీరో సిద్ధార్థ ని కూడా సెట్ చేసుకున్నారనే టాక్ నడిచింది. కాగా అజయ్ భూపతి కి తాజాగా రవితేజ షాక్ ఇచ్చాడు.

ఈ సినిమా కోసం రవితేజ అధిక పారితోషికం డిమాండ్ చేయడమే కాక కథలో మార్పులు చేర్పులు చేయమని అజయ్ కి చుక్కలు చూపించాడని, అందుకే అజయ్ భూపతి కోపంతో పేరు మెన్షన్ చేయకుండా ట్విట్టర్లో చీప్ స్టార్ అని ఇన్ డైరెక్ట్ గా రవితేజని టార్గెట్ చేశాడని టాక్ నడుస్తుంది.