ఆకాశాన్ని తాకుతున్న బంగారం వెండి ధరలు

ఆకాశాన్ని తాకుతున్న బంగారం వెండి ధరలు

0

ఈరోజు బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి… ఒక్కసారి వివిధ మార్కెట్ లలో ఉన్న బంగారం వెండి ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో 38,140 ఉంది..

విజయవాడలో అయితే 38840 ఉండగా విశాఖలో 39310 ఉంది ఇక రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రొద్దుటూరులో బంగారం ధర 38900 తమిళనాడులు చెన్నైలో 38170 ఉంది.. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు ధర హైదరాబాద్ లో 36300 విజయవాడ 36000 విశాఖపట్నం 36160 ఉంది..

అలాగే ప్రొద్దుటూరు 36020 చెన్నైలో 36360 రూపాయలుగా పలుకుతోంది… ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ధర హైదరాబాద్ లో 44700 ప్రొద్దుటూరు 45700 చెన్నై 47900 విశాఖలో 45600 విజయవాడలో 45700 రూపాయలుగా ఉంది…