దేశం లోని బ్యాంకులన్ని విలీనం

దేశం లోని బ్యాంకులన్ని విలీనం

0

కేంద్రం మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. 250 కోట్ల రుణార్లు తీసుకున్న మారిటరింగ్ చేయడానికి ప్రతీక ఏజెన్సీలు ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాటాడుతూ.. బ్యాంకుల విలీనంపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. 10 ప్రభుత్వ బ్యాంకులను దాదాపు నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు చేస్తూన్నట్లు ఆమె తెలిపారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ లు విలీన అవబోతున్నాయి. 17 . 95 లక్షలా కోట్ల వినిజెన్స్ తో రెండవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించనున్నట్లు ఆమె తెలిపారు.

సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంక్ విలీన ద్వారా 15 . 20 లక్షల కోట్ల బిజినెస్ తో నాల్గవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా, యానియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు కలిసి ఐదవ అతిపెద్ద పబ్లి సెక్టార్ బ్యాంకు గా అవతరించనున్నట్లు ఆమె తెలిపారు.