అలాంటి వ్యక్తితో డేటింగ్ కు వెళ్తా… రాశీఖన్నా హాట్ కామెంట్స్….

అలాంటి వ్యక్తితో డేటింగ్ కు వెళ్తా... రాశీఖన్నా హాట్ కామెంట్స్....

0

తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన చాలామంది హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు… ప్రస్తుతం వారు ఫుల్ బిజీ గా ఉన్నారు… అలా గతంలో ఇండస్ట్రీకి పరిచయం అయింది రాశీఖన్నా…. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాలు చేసింది… కానీ ఆసించదగ్గ స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేక పోయిందని అంటున్నారు…

గత ఏడాది చివర్లో ప్రతిరోజు పండగే చిత్రంలో నటించిన పర్వాలేదు అనిపించుకుంది ఆతర్వాత వెంకీ మామలో నటించి కొద్దిమేర ప్రేక్షకులను అలరించింది… దాని తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించింది ఈ చిత్రం ఆసించదగ్గ స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు తక్కువ అయ్యాయి…

కానీ తమిళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉంది… ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా హాట్ కామెంట్స్ చేసింది… ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని తన జీవితంలో ఎవ్వరూ లేరని చెప్పింది… ఒక వేళ అలాంటి వ్యక్తి తన లైఫ్ లోకి వస్తే అతనితో డేటింగ్ కి వెళ్తానని చెప్పింది… తాను హీరో రానా పెళ్లి ఫోటోలు చూసి షాక్ అయ్యానని తెలిపింది… నితిన్, కాజల్ తన సోల్ మేంట్ లని వివాహం చేసుకున్నారని చెప్పింది… తన జీవితంలో నూ అలాంటి అందమైన రోజు వస్తుందని చెప్పింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here