అమరావతిలో అత్యధికంగా భుమలు కొంది వీరే వైసీపీ లిస్ట్ రెడీ

అమరావతిలో అత్యధికంగా భుమలు కొంది వీరే వైసీపీ లిస్ట్ రెడీ

0

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి… తాజాగా అమరావతి రాజధానిపై చర్చ జరిగింది… సభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ… రాజధాని ఏర్పడిన నాటినుంచి నేటివరకు చాలా అవినీతి జరిగిందని అన్నారు…

టీడీపీ అధికారంలో చంద్రబాబు నాయుడు సన్నిహితులు బంధువులు పెద్దఎత్తును భూములను కొన్నారని బుగ్గన ఆరోపించారు… మొదట్లో నూజీవిడు ప్రాంతం అని ప్రకటించి వేళ ఎకరాలను తక్కువ ధరకు కొన్నారని అన్నారు… బాలకృష్ణ వియ్యంకుడికి 499 ఎకరాలు ఇచ్చారని ఎకరం కేవలం లక్ష రూపాయలకే ఇచ్చారని బుగ్గన ఆరోపించారు….

ఇప్పటివకు టీడీపీ నాయకులు నాలుగు వేల ఎకరాలు కొనుగోలు చేసినట్లు అసెంబ్లీలో తెలిపారు… వారిపేర్లతో సహా బుగ్గన చదవి వినిపించారు… హెరిటేజ్, , మైత్రి ఇన్ ఫ్రా, కొమ్మలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, పయ్యావులకేశవ్, దూళిపాళ్ల నరేందర్, కోడేల శివప్రసాద్, కొనాపూరి సాంబశివరావు, వేం నరేందర్ రెడ్డి, పల్లే రఘునాథరెడ్డి, వేమూరి రవికుమార్, లింగమనేని రమేష్, యనమల అల్లుడు, పరిటాల సునీత, రావెల కిశోర్ బాబు, పేరయ్యకాశిరెడ్డి, దూళిపాల్ల సుజన, శ్రీకాంత్, గుమ్మడి పొంగూరి నారాయణ,