అమరావతిలో అత్యధికంగా భూములు కొన్నది వీళ్లే

అమరావతిలో అత్యధికంగా భూములు కొన్నది వీళ్లే

0

ఇన్ సైడర్ ట్రెండింగ్ విషయంలో సంచలన విషయాలను బయట పెట్టింది కేబినెట్ సబ్ కమిటీ… ఇన్ సైడర్ ట్రెండింగ్ లో టాప్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించింది… అలాగే నారాలోకేశ్ కు అత్యంత సన్నిహితు అయిన వేమూరి, మాజీ మంత్రి పరిటాల సునీత, జీవీఎస్ ఆంజినేయులు, పయ్యావుల కేశవ్, లింగమనేని రమేష్ తోపాటు టీడీపీకి చెందిన ఇతర నేతల పేర్లను ప్రస్తావించింది సబ్ కమిటీ…

భార్య ఇతర బంధువుల పేర్లతో లింగమనేని రమేష్ భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సబ్ కమిటీ వెళ్లడించింది… మాజీ మంత్రి నారాయణ తన బమినామీ పేరిట 55.27 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపింది…

కొమ్మాల పాటి శ్రీధర్ 68.6 సెంట్లు, ప్రత్తిపాటి పుల్లారావు 38.84 సెంట్లు మాజీ మంత్రి నారాలోకేశ్ 62.77 సెంట్లు రావెల కిశోర్ 40.85 సెంట్లు, కోడెల శివప్రసాదరావు 17.13 సెంట్లను తమ బినామీ పేర్లతో అమరావతిలో భూమిని కొనుతోలు చేసినట్లు సబ్ కమిటీ తెలిపింది… వీరేకాండు మరికొందరు టీడీపీ నేతలు అమరావతిలో భూములు కొన్నారని తెలిపింది….