అమ్మాయిలని ఏడిపించిన పోకిరీలు రోడ్డుపై పోలీసులు ఏం చేశారో ఈ వీడియో చూడండి

అమ్మాయిలని ఏడిపించిన పోకిరీలు రోడ్డుపై పోలీసులు ఏం చేశారో ఈ వీడియో చూడండి

0

చాలా మంది పోకిరీలు అమ్మాయిలని వేధిస్తూ ఉంటారు, అంతేకాదు ఎక్కడ చూసినా ఇలాంటి వారి ఆగడాలు పెరుగుతున్నాయి, ఎక్కడికక్కడ పోలీసులు ఇలాంటి వారి గురించి సమాచారం ఇస్తే వెంటనే వారి తాట తీస్తున్నారు, ముఖ్యంగా కాలేజీలు స్కూళ్ల నుంచి అమ్మాయిలు వెళ్లే సమయంలో వీరి ఆగడాలు పెరుగుతున్నాయి. తాజాగా అమ్మాయిలను వేధిస్తోన్న ఇద్దరు యువకులకు బుద్ది చెప్పారు పోలీసులు.

మధ్యప్రదేశ్ లో ఇలా రోడ్లపై అమ్మాయిలని వేధిస్తూ తిరుగుతూ ఉండే బ్యాచ్ కి పోలీసులు చెక్ పెట్టారు.. నడిరోడ్డుపై అందరి ముందు నిలబెట్టి గుంజీలు తీయించారు, అంతేకాదు అందరి ముందు రోడ్డుపైనే అలా కొట్టుకుంటూ తీసుకువెళ్లారు, వీరికి ఇదే సరైన శిక్ష అని అంటున్నారు అందరూ.

ఆ యువకులకు పోలీసులు రోడ్డుపై అందరిముందూ బుద్ధిచెప్పడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఆ వీడియో చూడండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
మరి ఆ వీడియో ఇదే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here