Breaking: కారు కింద పడి 18 నెలల చిన్నారి మృతి

0

సూర్యాపేట జిల్లా చిలుకూరులో కారు కింద పడి 18 నెలల చిన్నారి మృతి చెందింది. కారు పక్కనే ఉన్న కుమార్తెను గమనించకుండా తండ్రి కారు తీశారు. కారు రివర్స్ చేస్తుండగా అదే కారు కింద పడి ఆ చిన్నారి షణ్ముక మృతి  చెందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here