అందంగా లేడన్న అబ్బాయినే పెళ్లి చేసుకున్న అమ్మాయి రియల్ స్టోరీ

అందంగా లేడన్న అబ్బాయినే పెళ్లి చేసుకున్న అమ్మాయి రియల్ స్టోరీ

0

అది ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి రోజు ..ఆమె చాలా అందగత్తె ఆమె పేరు రమ్య, ఆమె కాలేజీకి వచ్చిన తొలిరోజు అందరూ ఆమెని చూశారు. ఆమె అంత అందగత్తె, ఆ సమయంలో సురేష్ అనే వ్యక్తి ఆమె పక్క నుంచి వెళితే ఆమెకి అతని చేయి తగిలింది. కళ్లు కనిపించడం లేదా కావాలనే తాకావు అని చెడా మెడా తిట్టింది.. కాని అతను సారీ చెప్పి క్లాస్ లోకి వెళ్లాడు, చివరకు ఆమె కూడా అదే క్లాస్ లోకి వెళ్లింది. అతను చూడటానికి చాలా బ్లాక్ గాఉన్నాడు, పైగా అతనికి ఎత్తు పళ్లు ఉన్నాయి. దీంతో అతన్ని చూస్తేనే ఆమె అసహ్యించుకునేది.

అయితే కాలేజీలో లెక్చరర్ ఏమి చెప్పినా క్లాస్ లో అతను మాత్రమే సమాధానం చెప్పేవాడు.. అంతేకాదు అతనిని అందరూ టాపర్ అని పిలిచేవారు ..అసహ్యించుకున్న రమ్య అతని దగ్గరకు వెళ్లి అతనికి లంచ్ పెట్టేది. కూరలు షేర్ చేసేది.. ఇలా నాలుగు సంవత్సరాలు అతనితో ఎంతో హ్యాపీగా చదివింది. అతనే ఆమెకు డౌట్లు క్లారిఫై చేసేవాడు..చివరకు అందరి కంటే ముందే కాలేజీ అవ్వగానే ఒరాకిల్ లో జాబ్ సంపాదించి 8లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టాడు.

దీంతో ఓ రోజ్ తీసుకుని రమ్య అతనికి ప్రపోజ్ చేసింది. తన తల్లిదండ్రులకి చెప్పి అతనిని పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి చేసుకుంది, నలుపు తెలుగు అనేది ముఖ్యం కాదు టాలెంట్ ముఖ్యం, మనల్ని ఎలా చూసుకుంటారు అనే నమ్మకం కలగాలి అని తన స్నేహితులకు చెప్పింది రమ్య.