అదిరిపోయే ఫీచర్లతో షావోమీ నుంచి కొత్త స్మార్ట్ టీవీ..ధర ఎంతంటే?

0
BELGRADE - APRIL 26, 2014 Popular social media icons Facebook, Whatsapp and other on smart phone screen close up; Shutterstock ID 189356834

ఈ మధ్యకాలంలో చాలామంది షావోమీ కంపెనీ నుంచి వచ్చే టీవీలను కొనడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎందుకంటే పేద, మధ్యతరగతి వాళ్లు కోనేరీతిలో చవక ధరలతో పాటు ఎక్కువకాలం మన్నిక ఉంటుందని భావిస్తారు. తాజాగా షావోమీ బ్రాండ్ నుంచి మరో స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. మరి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

షావోమీ నుంచి వచ్చిన మరో సరికొత్త స్మార్ట్ టీవీ..షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ ప్రో. ఇది 32 అంగుళాల ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డాల్బీ ఆడియో, 24వాట్ స్పీకర్స్, సరికొత్త ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.16,999 వరకు ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీని కొనాలనుకునే వారు షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎంఐ హోమ్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. సేల్ త్వరలో ప్రారంభం కానుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. 300 పైగా లైవ్ ఛానెల్స్ చేసే చక్కని వెసులుబాటు ఈ టివిలో ఉంది. 15పైగా భాషలతో ఆపరేట్ చేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here