బ్రేకింగ్ రేషన్ కార్డులపై మరో కీలక ప్రకటన మీది తెలుసుకోండి

బ్రేకింగ్ రేషన్ కార్డులపై మరో కీలక ప్రకటన మీది తెలుసుకోండి

0

ఏపీలో వైయస్ జగన్ సర్కారు రేషన్ కార్డులు కొత్తవి ముద్రిస్తారు అని అవి ఫ్రిబ్రవరి ఒకటి నుంచి అందిస్తారు అని వార్తలు వచ్చాయి.. ఈ సమయంలో
రేషన్ కార్డుదారులని నాలుగు వర్గాలుగా విభజించి అర్హుల లిస్ట్ విడుదల చేసింది .. వాటిని మున్సిపల్ కార్యాలయాలు అలాగే ఎమ్మార్వో ఆఫీసుల్లో అందరికి అందుబాటులో ఉంచనున్నారు.

రేషన్ కార్డులు జాబితాని నాలుగు రకాలు గా విభజించారు మరి ఆ నాలుగు జాబితాల అర్హులని ఎలా విభజించారో చూస్తే..

అసలు ఇక్కడే ఉండి రేషన్ కు అర్హులు ఎవరు..
అందుబాటులో లేనివారు ఎంత మంది ఉన్నారు..
ఇతర జిల్లా వాసులు ఎంత మంది ఉన్నారు..
జిల్లాలో ఉన్నా బయటవారు అర్హులుగా ఉన్నవారు ఎంత మంది..

ఇలా వచ్చిన జాబితాని, తర్వాత గ్రామ సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉంచుతారు.. అక్కడ ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా రేషన్ కార్డు పేరు రానివారు మళ్లీ అప్లై చేసుకోవచ్చు.. పరిశీలించి మీరు అర్హులు అయితే మీకు కార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రిబ్రవరి 1 నుంచి కొత్త కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం.