రవిప్రకాశ్ కు మరో బిగ్ షాక్

రవిప్రకాశ్ కు మరో బిగ్ షాక్

0

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు తాజాగా న్యాయస్థానంలో చుక్కెదురైంది. కొద్ది నెలలక్రితం టీవీ9 సంస్థలో భాగంగా ఏబీసీఎస్ యజమాని సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారనే ఉద్దేశంతో ఆ సంస్థ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది..

దీంతో రవిప్రకాశ్ బండారం మొత్తం బయట పడింది… ఈ క్రమంలో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం తీసుకున్న అడ్డంకిలో ఉన్న కొన్ని నిబంధనలును తొలగించాలని తాజాగా ఆయన మరోసారి కోర్టులో పిటీషన్ వేశారు కానీ ఆయన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టేసింది…

తనకు వ్యక్తిగత హాజరు కాకుండా మినహాయింపుతో పాటు తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కానీ ఆయన విన్నపాన్ని న్యాయస్థానం తొసిపుచ్చింది. దీంతో రవిప్రకాశ్ కు నిరిశ ఎదురైంది…