అనుమానంతో ప్రేమించిన యువతిని గొంతునులిమి చంపిన ప్రియుడు…

అనుమానంతో ప్రేమించిన యువతిని గొంతునులిమి చంపిన ప్రియుడు...

0

అనుమానం ఒక నిండుప్రాణం తీసుకుంది… ఈ సంఘటన జార్ఖండ్ లో జరిగింది.. ఒక యువతి యువకుడు ప్రేమించుకుని గత రెండు నెలల క్రితం బెంగుళూరుకు వచ్చారు.. అక్కడ నుంచి పూణేకు వెళ్లి డైలీ కూలీపని చేసుకునేవారు…

అక్కడ సదరు యువతి వేరే వ్యక్తితో చనువుగా మాట్లాడుతుండటం గమనించిన యువకుడు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.. చుట్టుపక్కల ఎవ్వరు లేని సమయంలో ఇంట్లో చేతులు కాళ్లు కట్టేసి గొంతునులిమి చంపేశాడు… ఆ తర్వాత మృత దేహానికి ఒక బండరాయి కట్టి చెరువులో పారేశాడు..

కొద్దిరోజులకు ఆమె మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు… దీంతో పోలీసులు మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసులు విషయం బయట పడింది… పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు…