ఏపీలో ఆగని రగడ

ఏపీలో ఆగని రగడ

0

ఏపీరాజధాని అమరావతి చుట్టు ముసురుకున్న వివాధాలు మరినంత మరింతగా ముదురుతున్నాయి..అమరావతిలో రాజధాని నిర్మాణాలు ఖర్చుతో కూడుకున్నాయని, ఒకవేళ నిర్మించినా ముంపు ప్రామాధాలకు గురిలయ్యే అవకాశం ఉందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కమెంట్స్ కేంద్రంగానే ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నాయి.

అటు తెలుగుదేశం ఇటు బీజేపీ నాయకులు ఒకరిని మించి మరోకరు రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడున్నారు… ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు…