బిగ్ బ్రేకింగ్ ఏపీ రాజధాని షిఫ్ట్

బిగ్ బ్రేకింగ్ ఏపీ రాజధాని షిఫ్ట్

0

హోరా హోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 70 రోజులకే మరోసారి రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది… ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని చుట్టు పక్క ప్రాంతాలతో పాటు… చంద్రబాబు నాయుడు నివాసం కూడా నీట మునిగింది…

ఇక అన్ని అవసరర దృష్టిలో ఉంచుకుని సర్కార్ రాజధాని విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ చేసి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అని అంటున్నారు…

తాజా విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లా దొనకొండకు రాజధానిని షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నాడు… ఇక ఈ వార్త విన్న దొనకొండ ప్రజలు అమాంతంగా భూమి రేట్లను పెంచేశారు… ప్రస్తుతం ఎకరం విలువ 15 లక్షల నుంచి 20 లక్షలు పలుకుంది… మరికొన్ని రోజులు వెళ్తే కోట్లు పలికే అవకాశం ఉందని అంటున్నారు