జగన్ సీరియస్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు… ఇటీవలే చిత్తూరు జిల్లా బీ కొత్తకోట మండలం గుట్టపాళ్యం గ్రామానికి చెందిని ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు….

ప్రస్తుతం ఈ సంఘటన ఏపీ వ్యాప్యంగా సంచలనంగా మారింది…. ఈ ఘనటపై జగన్ స్పందించారు… చిన్నారి వర్షిత హత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసిన ఘటన తననుకలచి వేసిందని అన్నారు… హంతకుడిని వెంటనే పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు…

అంతేకాదు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి కఠినమైన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు… చిన్నరిపై అత్యాచారం చేసి ఆతర్వాత ఊపిరాడకుండా చేయడంవల్లే వర్షిత మృతి చెందిందని పోస్ట్ మార్టంలో తేలింది…