దిశ బిల్లు ఆమోదం పొందిన కొద్దిసేటికే ఏపీలో ఘోరం

దిశ బిల్లు ఆమోదం పొందిన కొద్దిసేటికే ఏపీలో ఘోరం

0

రాష్ట్రంలో మహిళలపై చేయి వెయ్యాలంటే భయపడాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ దిశా చట్టం 2019 తీసుకువచ్చింది… ఈ చట్టం ప్రకారం నేరం రుజువు అయితే నిందితుడికి 21 రోజుల్లో ఉరి శిక్ష వేస్తారు. ఈ బిల్లు ఆమోదంపోందిన కొద్దిసెపటికే విజయవాడలో దారుణం జరిగింది…

సభ్యసమాజం తలదించుకునేలా కన్నతల్లి తన ప్రియుడి దగ్గరకు కూతురుని బలవంతంగా పంపించింది…. ఈరోజు రాత్రంతా 14 ఏళ్ల చిన్నారికి నరకం చూపించాడు దుండగుడు… ఈ విషయం నానమ్మకుచెప్పింది ఆ యువతి… దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది…

వారి ఫిర్యాదు మేరకు పోలీసుల ఫోక్టో చట్టం కింద కేసు నమోదు చేశారు… ప్రస్తుతం నింధితుడు పరారిలో ఉన్నారు… ఒక వైపు ఆడవారిపై చెయి వేస్తే వారికి నడిరోడ్డు మీద ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు పహిళలు…