ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు… ఎక్కడంటే

ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు... ఎక్కడంటే

0

రాష్ట్రంలో మద్యం నిషేదం దశలవారిగా అమలు చేస్తున్న తరుణంలో సీఎం ఆశయాలకు తూట్లు పడుతున్నాయి… విచ్చల విడిగా మద్యం అమ్మాకాలు జరుగుతున్నాయి.. ఇది ఎక్కడో కాదు విశాఖ జిల్లా గాజువాక సెగ్మెంట్ లో చోటు చేసుకుంది…

స్థానిక అధికారులు మద్యం వ్యాపారులకు కుమ్మక్కు అవ్వడంతో అనధికార అమ్మకాలు యధావిధిగా సాగుతున్నాయి… కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ విధించడంతోమద్యం షాపులు కూడా బంద్ చేసిన సంగతి తెలిసిందే…

ఇప్పటి వరకు షాపుల్లో ఉన్న మద్యంను పక్కదారి మళ్లించి చాటు అమ్మాకాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. ఈ విషయం అధికారులు తెలిసినా కూడా పట్టించుకోకపోవడంతో గాజువాకలో మద్యం యధావిధిగా సాగుతోంది…