Flash- ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం

0

ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసులు అందించనున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మరి ఇతర ఉద్యోగ సంఘాలు ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here