ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..

0

ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసారి 91.84 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. ఇందులో 1,20,866 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/Default.aspx ను సంద‌ర్శించాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here