ఏపీ సర్కార్ పై రెచ్చిపోయిన ఆదినారాయణరెడ్డి

ఏపీ సర్కార్ పై రెచ్చిపోయిన ఆదినారాయణరెడ్డి

0

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నేడు విచారణకు హాజరు అయ్యారు… ఈ విచారణలో గంటపాటు ఆదినారాయణ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు…

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు… వైఎస్ వివేకాను ఎవరు హత్యచేశారో ప్రజలకు తెలుసని అన్నారు… ఈ మర్డర్ కేసులో తన హస్తం ఉన్నట్లు తేలితే తనను హత్య చేయవచ్చని అన్నారు ఆదినారాయణ రెడ్డి…

గతంలో సీబీఐ విచారణ కోరుతో కోర్టులో పిటీషన్ వేశారని ఇప్పుడు సిట్ ఎందుకు నియమించారని ఆయన ప్రశ్నించారు…. ప్రతి ఒక్క పార్టీ వివేకా హత్య కేసుకు