ఏపీలో ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే

ఏపీలో ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే

0

ఆంద్రప్రదేశ్ లో ప్రత్యేక రైళ్ల రాకపోకల వివరాలను దక్షిణ మధ్య రైల్వే తాజాగా వెళ్లడించింది… ఈ నెల నుంచి అందుబాటులో ఉండే రైళ్ల సర్వీసులు అలాగే రైళ్లు నిలిపే స్టేషన్ లను ప్రకటించింది… కరోనా వైరస్ కారణంగా ప్రయాణాలకు భారీ డిమాండ్ ఎదురు అవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే….

రైళ్లు ఆగే స్టేషన్ లు ఇవే…. సికింద్రాబాద్ టూ హౌరా, హౌరా టూ సికింద్రాబాద్ (డైలీ)… ఆగే స్టేషన్లు పిడిగురాళ్ళ, తాడేపల్లిగూడెం, సామర్లకోట… సికింద్రబాద్ టూ గుంటూర్, గుంటూర్ టూ సికింద్రాబాద్ (డైలీ), నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి…

తిరుపతి టూ నిజామాబాద్ నిజామాబాద్ టూ తిరుపతి ఆగే స్టేషన్లు… రేణిగుంట, కోడూరు, రాజంపేట,ఎర్రగుంట్ల, ముద్దనూరు, తాడిపత్రి, గుత్తి, హైదరాబాద్ టూ విశాఖ, విశాఖ టూ హైదరాబాద్ తాడెపల్లిగూడెం, నిడుదవోలు, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి, దువ్వాడ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here