Big Breaking: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్​..ప్రయాణికుల్లో సీడీఎస్​ బిపిన్​ రావత్​

0

తమిళనాడు కూనూర్​లో ఓ శిక్షణ హెలికాప్టర్​ కుప్పకూలింది. హెలికాప్టర్​లో సీనియర్​, ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​తో పాటు ఆయన భార్య, డిఫెన్స్​ అసిస్టెంట్​, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్​ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here