జగన్ కు మద్దతు పలికిన ప్రముఖ రచయిత

జగన్ కు మద్దతు పలికిన ప్రముఖ రచయిత

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ శీతాకాల సమావేశల్లో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే… రాష్ట్రంలో మహిళలపై చెయివేయ్యాలంటే భయపడాలనే ఉద్దేశంలో దిశ చట్టం 2019 తీసుకువచ్చాయి…

తాజాగా ఈ బిల్లు ఆమోదం కూడా పొందింది…. జగన్ తీసుకువచ్చి దిశ చట్టంపట్ల సాధార ప్రజల దగ్గర నుంచి ప్రముఖలు వరకు ప్రశంశలు కురిపిస్తున్నారు… ఇదే క్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత అశోక్ తేజ్ కూడా జగన్ పై ప్రశంశలు కురిపించారు… దేశంలో తొలిసారిగా ఇలాంటి చట్టం తీసుకువచ్చిన సీఎంకు జేజేలు పలుకుతున్నానని అన్నారు .. కాగా తెలంగాణలో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో 21 రోజుల్లో నేరస్తులను శిక్షించడానికి దిశ చట్టం తీసుకువచ్చింది….

దిశ చట్టం రెండు రకాలు అధికారికంగా (1). ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టం 2019 (2). ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019 అంటారు… సింపుల్ గా చెప్పాలంటే దిశ చట్టం అంటారు…
నిర్భయ చట్టం ప్రకారం రేప్ చేసిన వాళ్లకు జైలు శిక్ష లేదా ఉరి శిక్ష విధిస్తారు…

దిశ ట్టం ప్రకారం రేపిస్టులకు ఉరి తప్పనిసరి…. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు నెక్ట్ రెండు నెలల్లో శిక్ష పడాలి దిశ చట్టం ప్రకాం 14 రోజుల్లో దర్యాప్తు వివరణ పూర్తి అవ్వలి 21 రోజుల్లో ఉరి శిక్ష పడాలి….