తెలంగాణలో దారుణం..ముగ్గురు వ్యక్తుల దారుణ హత్య

Atrocities in Telangana .. brutal murder of three people

0

తెలంగాణలో జిల్లాలో దారుణం జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో మండల కేంద్రంలోని హార్వెస్టర్ మెకానిక్ షాపులో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. నాగపూర్ గేట్ సమీపంలోని మెకానిక్ షాపులో నిద్రిస్తున్న వారిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత మార్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు..ప్రత్యేక బృందాలతో హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here