ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న చంద్రబాబు…

ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న చంద్రబాబు...

0

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జీవో నెంబర్ 2430పై వాడీవేడి చర్చ జరుగుతోంది… ఈ జీవోపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే అధికారపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు…. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2430 జీవోపై ప్రస్తావిస్తూ ఈ జీవో పట్ల చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు….

ఈ జీవోను పూర్తిగా చంద్రబాబు చదివారా లేక ఇంగ్లీష్ రాక అర్థం చేసుకోవడంలో లోపం ఉందాని ప్రశ్నించారు…. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్షన్ ఇచ్చారు. తాను ఎంఏ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పూర్తి చేశానని అన్నారు… తనకు ఇంగ్లీష్ రాదని అన్నారు…

మరి జగన్ ఎక్కడ చదివారో చెప్పాలని అన్నారు…. ఈ జీవో పై పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు… వానికి ఇంగ్లీష్ రానట్లేనా అని చంద్రబాబు ప్రశ్నించారు… గతంలో కూడా వైఎస్ మీడియాను నియంత్రించేందుకు జీవో తెచ్చారని అప్పుడు పెద్ద సంఖ్యలో వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో ఆయన జీవోను ఉపసంహరించుకున్నారని అన్నారు..