హైదరాబాద్ లో దారుణం..బాలికపై మూడు రోజులుగా ఆటో డ్రైవర్‌ లైంగిక దాడి..

0

మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే ఓ బాలిక జీవితాన్ని అంధకారం చేసింది.

ఎన్టీఆర్ నగర్‌కు చెందిన సలీమ్ అనే యువకుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌ కన్ను ఇంటి పక్కనే ఉన్న బాలికపై పడి నమ్మించి గత మూడు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్నీ బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here