మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు జైలుకు

మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు జైలుకు

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో జైలుకు వెళ్లనున్నారు… జైల్లో ఉన్న రైతులను పరామర్శించనున్నారు… నిన్న రాత్రి అమరావతి ప్రాంతానికి చెందిన ఆరుగురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు…

వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు…ఈఅరెస్ట్ లపై ఇటీవలే చంద్రబాబు నాయుడు ఖండించారు… పోలీసులు రైతుల పట్ల సానుభూతి ఉండాలని అన్నారు. భూములు కోల్పోయి రాజధానిపై ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నంచిన సంగతి తెలిసిందే…

దొంగలు గూండాలు మాదిరిగా భూములించిన రైతులపై దాడులు ఎలా చేస్తారని చంద్రబాబు నిలదీసిన సంగితి తెలిసిందే… ఈ నేపథ్యంలోనే అరెస్ట్ అయిన ఆరుగురిని పరామర్శించేందుకు గుంటూరు జైలుకు వెళ్లనున్నారు చంద్రబాబు నాయుడు…