బ్యాడ్ లక్ ఈ సారి చంద్రబాబును సీఎం చేసివుంటే ఈ అద్బుతాలు జరిగేవి

బ్యాడ్ లక్ ఈ సారి చంద్రబాబును సీఎం చేసివుంటే ఈ అద్బుతాలు జరిగేవి

0

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు ఆరు వందల అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు ఆ పార్టీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సారి కూడా చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యింటే ఇంకా ఎక్కువ అవాడ్స్ వచ్చేవని అన్నారు….

ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులు కూడా తనకు చెప్పారని అన్నారు… ఏపీ ప్రజలు పొరపాటు చేశారని ఈ సారి కూడా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యింటే బాగుండేదని కేంద్ర మంత్రులు అన్నారట గల్లా జయదేవ్ తో…

రాజధానిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని రాజధాని ఒకే ప్రాంతంలో ఉంటే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని అన్నారు… అలాగే ఉద్యోగాలు కూడా వస్తాయని అన్నారు..