బాలయ్య సినిమా కోసం అదిరిపోయే టైటిల్..!!

బాలయ్య సినిమా కోసం అదిరిపోయే టైటిల్..!!

0

బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు..

రూలర్ అని, రాయలసింహా అని ఏవేవో పేర్లు వినిపించాయి. అయితే సినిమా బృందం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. తాజగా సినిమాకు సంబంధించిన మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది.ఈ సినిమాకు జడ్జ్మెంట్ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం.