బాలయ్య చిన్నల్లుడి రహస్యాలను బట్టబయలు చేసిన వైసీపీ

బాలయ్య చిన్నల్లుడి రహస్యాలను బట్టబయలు చేసిన వైసీపీ

0

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు..

ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుగా పేరు తెచ్చకున్న దొంగల ముఠాను , ఆయన బీజేపీలోకి పంపారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారని విజయ సాయిరెడ్డి ఆరోపించారు… .