భార్య అక్రమ సంబంధం ఏకంగా వీడియో తీసిన భర్త

భార్య అక్రమ సంబంధం ఏకంగా వీడియో తీసిన భర్త

0

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం వచ్చిన భర్తకు తన నివాసంలో డిజిటల్ వీడియో రికార్డ్ ను పెట్టి తన అనుమానాన్ని నిజం చేసుకున్నారు… ఈ వీడియోతో ఆమె అక్రమ సంబందాన్ని గుట్టురట్టు చేశాడు… అదే సాక్ష్యంతో కోర్టులో విడాకుల కేసు కూడా గెలిచాడు…

ఈ సంఘటన కర్నాటకలో జరిగింది… భార్య తీరును అనుమానించిన భర్త 2008లో తాను రెండు రోజులు బెంగుళూరుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో డిజిటల్ వీడియోను అమర్చి వెళ్లాడు… ఆ రెండురోజులపాటు భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని సన్నిహితంగా గడింది…

అదంతా వీడియోలో రికార్డ్ కావడంతో భర్త విడాకులకోసం కోర్టుకెక్కాడు ఈ సాక్ష్యం ద్వారా విడాకులు మంజూరు చేసుకున్నారు… అయితే దీన్ని భార్య సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేసింది.. తన భార్య ఫోర్న్ వీడియోలు తీస్తాడని తనతో బలవంతంగా ఈ పని చేయించాడని 2013లో కోర్టుకు తెలిపింది… అయితే ఆమె మాటలు నమ్మేలా లేవని న్యాయస్థానం కొట్టిసేంది…