బతుకమ్మ పండుగను ఏఏ దేశాల్లో జరుపుకుంటారో తెలుసా..!

బతుకమ్మ పండుగను ఏఏ దేశాల్లో జరుపుకుంటారో తెలుసా

0

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే పూల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగా జరుపుకుంటున్నారు..

ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత బతుకమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించారు… ప్రస్తుతం ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుకుంటున్నారు… ఇప్పుడు బతుకమ్మ పండుగను ఏఏ దేశల్లో జరుపుకుంటారో చూద్దాం….

కెనడా
ఆస్ట్రేలియా
అమెరికా
కువైట్
దుబాయ్ వంటి అగ్ర దేశాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటారు…