బావమీద కన్నేసిన మరదలు అక్కని ఏం చేసిందంటే

బావమీద కన్నేసిన మరదలు అక్కని ఏం చేసిందంటే

0

కావ్య సురేష్ కు కొత్త‌గా వివాహం అయింది.. అయితే వారు సిటీలో కొత్తగా కాపురం పెట్టడంతో అక్కడకు కుటుంబ సభ్యులు వెళ్లి వస్తూ ఉండేవారు.. ఈ సమయంలో కావ్య చెల్లెలు మౌనిత కూడా అప్పుడప్పుడూ అక్క బావ ఇంటికి వెళ్లేది ..ఈ సమయంలో బావ అక్కని చూసుకునే పద్దతి నచ్చింది మౌనితకు నచ్చింది..తనకు ఇలాంటి భర్త వస్తే బాగుండుని అని అనుకుంది .. ఇక కావ్య కన్నా మౌనిత అందంగా బాగుంటుంది అని బావకి కూడా మనసులో మరదలిపై కన్ను ఉంది.

దీంతో ఓ రోజు ఇద్దరూ ఇదే విషయం చర్చించుకున్నారు.. దీంతో కావ్యని చంపేసి ఆరు నెలల తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని సలహ ఇచ్చింది మౌనిత.. దీనికి బావ ఒకే అన్నాడు.
అక్కని పై నుంచి తోసేద్దాం అని సలహ ఇచ్చింది.. అయితే వీరి ప్లాన్ చాటింగ్ లో సాగింది.. మొత్తానికి మౌనిత స్నానానికి వెళ్లిన సమయంలో ఏదో మెసేజ్ వచ్చింది అని కావ్య చెల్లెలి ఫోన్ చూసింది, తన భర్త సురేష్ మౌనితతో మాట్లాడుతున్న చాటింగ్ కనిపించింది.

దీంతో వీరిద్దరి బండారం బయటపడింది.. అదే రోజు సాయంత్రం తను పుట్టింటికి వెళ్లి జరిగింది అంతా చెప్పింది తల్లిదండ్రులకి.. తర్వాత కుటుంబ సభ్యులు ఇద్దరికి సరైన వార్నింగ్ ఇచ్చారు.