బావ‌తో పెళ్లి చేసుకున్న మ‌ర‌ద‌లు ఇంటికి వ‌స్తే ఏం జ‌రిగింద‌టే

బావ‌తో పెళ్లి చేసుకున్న మ‌ర‌ద‌లు ఇంటికి వ‌స్తే ఏం జ‌రిగింద‌టే

0

కుమార్తెకి మంచి ధ‌న‌వంతులు సంబంధం చేయాలి అని భావించాడు ఆ తండ్రి, ఇప్ప‌టికే ఈ వైర‌స్ లాక్ డౌన్ కు ముందు మ‌ధుర‌లో వారి ఇంటికి ఓ సంబంధం వారు వ‌చ్చి అమ్మాయిని చేసుకువెళ్లారు, అయితే క‌ట్న‌కానుక‌లు అన్నీ మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి అని అనుకున్నారు, ఎంగేజ్ మెంట్ కూడా లాక్ డౌన్ త‌ర్వాత పెట్టుకోవాలి అని భావించారు.

కాని తండ్రి ఒక‌టి త‌లిస్తే కూతురు ఒక‌టి చేసింది, ఏకంగా త‌న బావ‌తో క‌లిసి పారిపోయి ఊరి చివ‌ర గుడిలొ వి‌వాహం చేసుకుంది, అయి‌తే ఆ ఊరిలో ఉన్న ప‌రువు కూతు‌రు తీయ‌డం, ఆ తండ్రి త‌ట్టుకోలేక‌పోయాడు, ఏకంగా త‌న కూతురు చేసిన ప‌నికి వెంట‌నే ఊరి పొలిమేర‌లో ఉన్న బావిలో దూకాడు తండ్రి.

తన కూతురు చేసిన ప‌నికి త‌ట్టుకోలేక ఈ ప‌ని చేశాడు, అయితే ఆమె చేసుకున్న వ్య‌క్తిపై ప‌లు కేసులు ఉండ‌టం , అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతూ ఏ ప‌ని లేకుండా ఉంటాడు.. దీంతో త‌న కూతురు నా ప‌రువు తీసింది అని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు, అయి‌తే అత‌నిని బ‌య‌ట‌కు తీశారు కాని, చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్దితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది అని చెప్పారు డాక్ట‌ర్లు.