చంద్రబాబుకు బిగ్ షాక్

చంద్రబాబు బిగ్ షాక్

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్ల ముందే టీడీపీ కార్యకర్తలు ఫైట్ చేసుకున్నారు… తాజాగా కడప జిల్లా పర్యటనలో భాగంగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు… ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలతో పాటు జిల్లా టీడీపీ నేతలు కూడా హాజరు అయ్యారు…

ఈ సందర్భంగా కార్యకర్త సుబ్బయ్య మాట్లాడుతూ… టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి పై తన అసహనం వ్యక్తం చేశారు… దీంతో శ్రీనివాసరెడ్డి వర్గీయులు సుబ్బయ్యపై దాడి చేశారు… ఒక వైపు చంద్రబాబు నాయుడు చెబుతున్నాకూడా వారు వినకుండా కార్యకర్తను కొట్టారు…

ఇక కమలాపురం జమ్మలమడుగులో కూడా చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది పార్టీ ఈ స్థితికి చేరిందంటే దానికి మీరే కారణం అని ద్వజమెత్తారు… ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని జిల్లాలో పార్టీని శ్మశానం చేశారని కార్యకర్తలు వాపోయారు…