పవన్ కు బిగ్ షాక్ జగన్ కలిసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న చిరు, రామ్ చరణ్

పవన్ కు బిగ్ షాక్ జగన్ కలిసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న చిరు, రామ్ చరణ్

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఎవ్వరికి ఇష్టం లేదని.. ముఖ్యంగా టాలీవుడ్ కు ఇష్టం లేదని ఆయన్ను కలిసేందుకు ఎవ్వరు ముందుకు రాకున్నారని యస్ బీ వీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ ఇటీవలే ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు…

దీనిపై పోసాని కృష్ణ మురళి, రాజేంద్ర ప్రసాద్ రీ కౌంటర్ ఇచ్చారు… ఇక ఈ సంగతి అలా ఉంచితే… మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు… ఈమేరకు వారికి జగన్ రేపు అపాయిన్ మెంట్ ఇచ్చారని సమాచారం…

బాక్సీఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సైరా సినిమాను చూడమని కోరే అవకాశం ఉంది… కాగా ఇప్పటికే తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ ఫ్యామిలీకి సైరా మూవీ స్పెషల్ షో వేసి చూపించారు… రేపు ఉదయం 11 గంటలకు జగన్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ కలిసే అవకాశం ఉంది.