పవన్ కు బిగ్ షాక్ పార్టీలో మరో బిగ్ వికెట్ డౌన్

పవన్ కు బిగ్ షాక్ పార్టీలో మరో బిగ్ వికెట్ డౌన్

0

ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కున్న జనసేనపార్టీ నాయకులు ఉన్న ఫలంగా ఇతరపార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చెందిన పుట్టి లక్ష్మీ సామ్రాజ్యం తాజాగా జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలసిందే..

ఇక ఇదే క్రమంలో జనసేన నుంచి మరో వికెట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి… ఆకుల సత్యనారాయణ త్వరలో పార్టీకి గుడ్ బై చెబుతారనే వార్తలు వస్తున్నాయి…

2024 ఎన్నికల్లో ఎంపీ టికెట్ కన్ఫాన్ చేస్తే అయన ఏ పార్టీలో అయినా చేరేందుకు సిద్దంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం… మరి పవన్ ఆకుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి…