బిగ్ బాస్ – ఈ వారం బిగ్ సర్ ఫ్రైజ్ డబుల్ ఎలిమినేషన్ ఎవరాఇద్దరూ ?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తోంది, హౌస్ లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది… ఇక ఎనిమిదో వారం నడుస్తోంది, ఇక వీకెండ్ మరో రెండు రోజులు ఉంది, అయితే ఊహించనిది జరిగేది అంటే అది బిగ్ బాస్ హౌస్ లోనే అని చెప్పాలి, సీక్రెట్ రూమ్ డబుల్ ఎలిమినేషన్ ఇలాంటివి ఇంకా ఈ సీజన్ లో స్టార్ట్ అవ్వలేదు.

అయితే తాజాగా ఈ వారం ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు… ఇక హౌస్ నుంచి నోయల్ ట్రీట్మెంట్ కోసం బయటకు వచ్చారు, ఈ సమయంలో ఇక హౌస్ లో 10 మంది ఉన్నారు, అయితే ఈవారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అని అంటున్నారు.

అమ్మా రాజశేఖర్, అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా ఉన్నారు. అరియానా చాలా సేఫ్ గా ఉంది, ఇక అఖిల్ మోనాల్ కూడా సేఫ్ లాస్య కూడా అభిమానుల ఓట్లతో ముందుకు వెళుతోంది, అయితే ఈ వారం అమ్మారాజశేఖర్ అలాగే మెహబూబ్ పేర్లు వినిపిస్తున్నాయి, వారిద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని పలు ఆన్ లైన్ పోల్స్ చెబుతున్నాయి పలువురు నెటిజన్లు ఈ అభిప్రాయం తెలియయచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here