బిగ్ బ్రేకింగ్ క‌రోనా పై బాల బ్ర‌హ్మం బ‌య‌ట‌పెట్టిన సంచ‌ల‌న నిజాలు

బిగ్ బ్రేకింగ్ క‌రోనా పై బాల బ్ర‌హ్మం బ‌య‌ట‌పెట్టిన సంచ‌ల‌న నిజాలు

0

14 ఏళ్ల బాలుడు బాల బ్ర‌హ్మం జ‌రిగేది ముందుగానే ఊహించాడు. ఆనాడు ఆరునెల‌ల ముందే చెప్పాడు ఈ బాలుడు. 2019 నవంబర్ నుంచి ఆరు నెలల వరకు ప్రపంచం ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుందని ఊహించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తాజాగా ఇప్పుడు ఈవైర‌స్ మ‌హ‌మ్మారి ఇంత దారుణంగా విజృంభిస్తోంది

మార్చి 29 న నిజాముద్దిన్ ఘ‌ట‌న దేశంలో ఉలిక్కిప‌డేలా చేసింది. ఈ స‌మ‌యంలో తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పాడ‌ట‌, మే 29 నుంచి మ‌న దేశంలో ఈ వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుంది అని చెప్పాడు, కొన్ని గ్ర‌హాల స్దితి వ‌ల్ల ఈ ప్ర‌మాదం త‌గ్గుతుంది అని చెప్పాడు.

జూన్ మొద‌టి వారం నుంచి ఇక నెమ్మ‌దిగా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుంది అని అన్నాడు, అంతేకాదు మే 29 కి వైర‌స్ నుంచి మ‌న దేశం బ‌య‌ట ప‌డే రోజు అని అన్నాడు, జూన్ నెల చివ‌ర‌కు ఈ కేసులు ఇక ఉండ‌వు అని చెప్పాడు, ఇప్పుడు ఈ బాల బ్ర‌హ్మం మాట‌లు పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి.