బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి సంచలన కామెంట్లు చేసిన అమ్మరాజశేఖర్

బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి సంచలన కామెంట్లు చేసిన అమ్మరాజశేఖర్

0

బిగ్బాస్ నాల్గో సీజన్లో అమ్మరాజశేఖర్ బాగా నవ్వించారు టాస్కులు బాగా ఆడారు కాని హౌస్ లో కొందరికి యాంటీ అయ్యారు.. చివరన మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చేశారు, అయితే అమ్మరాజశేఖర్ 9 వారాల హౌస్ లో అదరగొట్టారు.. అయితే ఈ వారం హౌస్ నుంచి ఆయన బయటకు వచ్చేశారు.

మరి చివరగా నోయల్ కు ఆయనకు ఎంత వార్ జరిగిందో తెలిసిందే…తాజాగా ఆయన బిగ్బాస్ బజ్లో రాహుల్ సిప్లిగంజ్ దగ్గర ఇంటిసభ్యుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఇక హౌస్ మేట్స్ గురించి ఆయన ఏం అన్నారు అనేది సింపుల్ గా చూద్దాం

అభి– అసలు తను టాస్కులు ఆడడు, మార్నింగ్ డాన్స్ చేయడు అసలు బిగ్బాస్కు అభిజిత్ సూట్ కాడు.

అఖిల్ – ఇతనికి యాటిడ్యుల్ చాలా ఎక్కువ

అరియానా- బాగానే ఆడుతుంది ముక్కుసూటిగా మాట్లాడుతుంది

దేవినాగవల్లి- ఆమె ప్రతీదానిని నెగిటీవ్ గా ఆలోచిస్తుంది

దివి- చాలా మంచిది- నేను బ్యాడ్ అవ్వకుండా కాపాడిన దేవత

గంగవ్వ- ఆమె బాగా ఆడారు, నాకు బాగా సపోర్ట్ చేశారు

హరిక- ఆమె ఇంగ్లీషులో మాట్లాడేవాళ్లతో ఉంటుంది.

లాస్య- ఆమె పైకి కనిపించే క్లారిటీ లోపల ఉండదు సింపతీ గేమ్ ఆడుతోంది

మోహబూబ్- నేను చిన్నప్పుడు అలా ఉండేవాడిని, కాని తెలివి లేదు ఫైర్ చాలా ఉంది

మోనాల్.. ఏం చేస్తుందో ఆమెకే అర్థం కాదు. ప్రతీదానికి ఎమోషనల్ అవుతుంది

నోయల్- హౌస్ లో ఫేక్ కంటెస్టెంట్ అతడికి హగ్గింగ్ డాక్టర్ అని పేరు కూడా పెట్టాను.

సోహైల్ చాలా మంచివాడు అందరితో బాగుంటాడు కాని కోపం ఎక్కువ

అవినాష్.. నాలాగే ఎంటర్టైన్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here