బిగ్ బాస్ హౌస్ లో 11 వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని భావిస్తున్నారు కామెంట్ చేయండి

బిగ్ బాస్ హౌస్ లో 11 వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని భావిస్తున్నారు కామెంట్ చేయండి

0

సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఈసారి అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు, మరీ ముఖ్యంగా అఖిల్ సేవ్ అయ్యాడు, ఎందుకు అంటే అతను కెప్టెన్ కనుక ఇక ఈవారం నామినేట్ అయిన వారిని చూస్తే ..అభిజిత్, హారిక సొహైల్, మోనాల్ అరియానా.. లాస్య నామినేట్ అయ్యారు.

సోహైల్ని వేస్ట్గాడు అని హారిక సంబోధిచడంతో దీనికి చాలా సేపు డిస్కషన్ అయింది, అయితే ఈ వారం దీనిపై నాగార్జున ఏమంటారో చూడాలి, అమ్మాయిలపై అరవద్దు అని నాగార్జున చెప్పిన తర్వాత సోహైల్ ఎవరిపై ఇలా అరవలేదు, అయితే తాజాగా హారికపై సోహైల్ ఫైర్ అవ్వడంతో కొందరు అభిమానులు సోహైల్ ని విమర్శిస్తున్నారు, సరదాగా నువ్వు అంటే ఎవరైనా తీసుకోవాలి.. అదే నిన్ను ఎవరైనా అంటే నువ్వు తీసుకోవా? అని కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి ఈ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు.. మరో నాలుగు రోజుల్లో ఎవరి ఆటతీరు ఎలా ఉంటుందో చూసి ఓటింగ్ చేయడం జరుగుతుంది.. మొత్తానికి అఖిల్ అవినాష్ సేవ్ అయ్యారు, మరి ఈవారం హౌస్ నుంచి బ్యాగ్ సర్దే వారు ఎవరు అని మీరు భావిస్తున్నారు కామెంట్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here