పవన్ కు మద్దతు ఇచ్చేది లేదు… తెల్చిచెప్పిన బీజేపీ

పవన్ కు మద్దతు ఇచ్చేది లేదు... తెల్చిచెప్పిన బీజేపీ

0

ఏపీలో భారీ వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే… దీంతో ఇసుక లభ్యత లేక ఉపాధి కోల్పోయారు భవన నిర్మాణ కార్మికులకు… వీరికి మద్దతుగా పవన్ నిలిచారు.. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు…

ఈ లాంగ్ మార్చ్ కు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు… దీనిపై బీజేపీ నేత విష్ణు వర్దన్ రెడ్డి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు కన్నాలక్ష్మీనారాయణకు పాల్గొనాల్సిన అవసరం లేదని అన్నారు…

ఇసుక సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసింది మొదట బీజేపీనే అని గుర్తు చేశారు,… ఆ సమస్యకు సంఘీభావం తెలుపుతున్నాము తప్ప వేరే పార్టీలకు కాదని విష్ణు తెలిపారు..