చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ

చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ

0

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం పొత్తుల విషయంలో ఓ క్లారిటీ ఇవ్వనుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి సుజనా చౌదరి మాటలు చూస్తుంటే తాజాగా కృష్ణా జిల్లాలో పర్యటించిన సుజనా టీడీపీ బీజేపీ పొత్తుల గురించి మాట్లాడారు…

ఇటీవలే కాలంలో టీడీపీ పొత్తులపై బీజేపీ నాయకులు క్లారిటీగా మాట్లాడుతున్నారు… ఎట్టిపరిస్థితి టీడీపీతోపొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని స్ఫష్టం చేస్తున్నారు… 1999లో నష్టపోయామని 2014లో టీడీపీతో మళ్లీ పొత్తు పెట్టుకుని నష్టపోయామని ఇక నుంచి తాము నష్టపోమని అంటున్నారు…

మరి అలాంటప్పుడు సుజనా కూడా పొత్తుల విషయం వచ్చినప్పుడు తోసిపుచ్చకుండా అందుకు భిన్నంగా మాట్లాడారు… టీడీపీకి బీజేపీతో పొత్తుల లోచన ఉన్నప్పుడు కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతామని అన్నారు…