బీజేపీకి షాక్ ఇచ్చిన విష్ణు కుమార్ రాజు

బీజేపీకి షాక్ ఇచ్చిన విష్ణు కుమార్ రాజు

0

ఏపీలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడుతోంది… ఆ పార్టీపై ప్రజలకు నమ్మకాన్ని తీసుకువచ్చేందుకు బీజేపీనేతలు ప్రయత్నాలు చేస్తునే మరో వైపు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలోకి లాగుతున్నారు..

అయితే ఇలాంటి సమయంలో పార్టీకి అత్యంత సీనియర్ నేత విష్ణు కుమార్ రాజు షాక్ ఇచ్చారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ప్రవేశ పెట్టిన ఇంగ్లీషు మధ్యమానికి తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని అన్నారు… జగన్ తీసుకున్న నిర్ణాయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు…

దేశ విదేశీ స్థాయిలకి వెళ్లాలంటే ఇంగ్లీష్ బాష అవసరమని అన్నారు.,.. ఇంగ్లీష్ మీడియం ద్వారా మత మార్పిడి ప్రోత్సాహిస్తున్నారని తమ పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు అన్నారో తనకు తెలియదని అన్నారు… సీఎం అయిన్ మ్మెంట్ కోసం తాను ఆరు నెలలుగా ట్రై చేస్తున్నానని తెలిపారు… కానీ అపాయిన్ మ్మెంట్ దొరకకుందని అన్నారు…