బీజేపీలో చేరికపై రజనీ క్లారిటీ

బీజేపీలో చేరికపై రజనీ క్లారిటీ

0

సౌత్ ఇండియా స్టార్ హీరో రజనీ కాంత్ ఇటీవలే బీజేపీలో చేరనున్నారని ఆయన బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై తలైవా స్పందించారు…

తాజాజా ఆయన ప్రముఖ బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పాల్గొన్నారు… అక్కడ మీడియాతో మాట్లాడుతూ… తాను బీజేపీ ట్రాప్ లో పడనంటూ కుండబద్దలు కొట్టారు… తనపై వస్తున్న వార్తలన్నీ అబద్దం అని రజనీ తెలిపారు…

తనకు కాషాయ రంగు పులమాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు… ఈ విధంగానే తిరువళ్లువర్ కు కూడా కాషాయంరంగు వేయాలని చూస్తున్నారు…అయితే తాను బీజేపీ వ్యక్తిని కాదని తనకు కాషాయ పులమకండని ఆయన తెలిపారు…