బీజేపీలోకి సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార…

బీజేపీలోకి సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార...

0

ఇటు తమిళంలోను అటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా చలమనీ అవుతోంది నయనతార…. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రాజకీయ అరంగేట్రం చేయనుందని వార్తలు వస్తున్నాయి…. ఈ ముద్దుగుమ్మకు సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.. ఈ క్రేజ్ ను బీజేపీ క్యాష్ చేసుకోవాలని చూస్తుందట….

ఇటీవలే ఆమె తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి కన్యాకుమారిలోని తిరుచెందూర్ ఆలయానికి వెళ్లారు… అక్కడ అనుకోకుండా మాజీ ఎంపీ నరసింహన్ కలిశారట… హైదరాబాద్ సంఘటన గురించి మాట్లాడుతు మహిళలను కాపాడేందుకు మరింత కఠినమైన చట్టాలను తీసుకురావాలని నయన్ అభిప్రాయ పడ్డారట…

దీనిపై నరసింహన్ స్పందించారట… మోదీ ప్రభుత్వంలో చట్టాలు నిబంధనలు కఠినంగా ఉన్నాయని అందుకే మీరుకు కూడా బీజేపీలో చేరితే బాగుంటుందని ఆయన అన్నారట.. అయితే దీనిపై నయన్ స్పందించకుండా కేవలం తనలో తాను నవ్వుకుందట…