పసిడి పరుగులకు బ్రేకు..భారీగా తగ్గిన ధరలు

0

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ అధికంగా ఉండి మహిళలను తీవ్ర నిరాశకు లోనయ్యేలా చేసాయి. కానీ నేటి ధరలు భారీగా తగ్గి మహిళలకు కాస్త ఆనందం కలిగిస్తుంది.

హైదరాబాద్ నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 750గా కొనసాగుతుంది.  ఒక్కసారే బంగారం ధరలు భారీగా తగ్గడం మహిళలు ఆనందపడే విషయంగానే చెప్పుకోవచ్చు. ఇక వెండి ధరల విషయానికొస్తే కిలో వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 67,000గా కొనసాగుతోంది. దాంతో బంగారం ప్రియులు వచ్చే వారంలో కూడా ఇవే ధరలు కొనసాగాలని కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here