బ్రేకింగ్ సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న ప్రభుదేవా….వధువు ఎవరంటే

బ్రేకింగ్ సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న ప్రభుదేవా....వధువు ఎవరంటే

0

డ్యాన్స్ మార్టర్, ప్రభుదేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… మొదటి భార్యతో 16 ఏళ్లు కాపురం చేసిన ప్రభుదేవా, హీరోయిన్ నయనతారతో లవ్ కారణంగా భార్యకు విడాకులు ఇచ్చాడు…

పోనీ నయనతారను పెళ్లి చేసుకున్నాడా అంటే అదీ లేదు… భార్యకు విడాకులు ఇచ్చిన ప్రభుదేవా ఆతర్వాత ఆయనకు నయనతార షాక్ ఇచ్చింది…దీంతో బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ అక్కడ ఫుల్ బిజీ అయ్యాడు… అయితే ఇప్పుడు ఆయన రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి…

గత నెల సెప్టెంబర్ లో వివాహం అయినట్లు వార్తలు వస్తున్నాయి… కొద్దిరోజుల క్రితం ప్రభుదేవాకు వెన్నులో నొప్పి వచ్చినప్పుడు లేడీ డాక్టర్ తో ప్రభుదేవాకు పరిచయం అయినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ పరిచయం కాస్త ప్రేమగా చిగురించిందని దీంతో వీరిద్దరు ముంబైలో రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి… మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here